వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రికార్డ్ స్థాయిలో అదాయం వచ్చింది. మంగళవారం రాజన్న ఆలయంలో ఓపెన్ స్లాబ్ లో హుండీలను లెక్కించగా 11 రోజులకు 2 కోట్ల 25 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో బంగారం 247 గ్రాముల 860 మిల్లీగ్రాములు, వెండి 12కిలోల 940 గ్రాములు వచ్చింది. తమ కూతురుకు వీసా రావాలని చీటి రాసి 2లక్షల 50వేలను హుండీలో వేశాడు ఓ భక్తుడు.
ఇవి కూడా చదవండి: