
గద్వాల, వెలుగు: గద్వాల డీఎస్పీగా వెంకటేశ్వర్లు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన రంగస్వామి షాద్ నగర్ కు ఏసీపీగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో గురువారం వెంకటేశ్వర్లు పదవి బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం కలెక్టర్ వల్లూరు క్రాంతిని, ఎస్పీ సృజనను మర్యాదపూర్వకంగా కలిశారు.