కోలీవుడ్ హీరో ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సంయుక్త మీనన్ హీరోయిన్. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న టీమ్, గురువారం ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ మెలోడియస్ ట్యూన్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ‘మాస్టారూ మాస్టారూ నా మనసును గెలిచారు.. అచ్చం నే కలగన్నట్టే, నా పక్కన నిలిచారు’ అంటూ సాగే లిరిక్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా పాడింది సింగర్ శ్వేతా మోహన్. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో పాటు జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. తమిళంలో ఈ పాటను ధనుష్ రాయడం విశేషం. విద్యా వ్యవస్థ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల గంగాధర్ తిలక్ అనే జూనియర్ లెక్చరర్‌గా ధనుష్ నటిస్తున్నాడు. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
కోలీవుడ్ హీరో ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘సార్’
- టాకీస్
- November 11, 2022
మరిన్ని వార్తలు
-
Udit Narayan: ముదిరిన ముద్దు వివాదం.. సెల్ఫీల కోసం వచ్చిన లేడీ ఫ్యాన్స్ కి ముద్దు పెట్టిన సింగర్..
-
Daaku Maharaaj: బిగ్ షాక్.. ఆన్లైన్లో డాకు మహారాజ్ HD వెర్షన్ లీక్.. ఓటీటీ స్ట్రీమింగ్కు ముందే పైరసీ ఏందీ సామి!
-
Samantha: ర్యాగింగ్ తట్టుకోలేక స్టూడెంట్ మృతి.. వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్పందించిన సమంత..
-
Sai Pallavi: హాస్పిటల్ లో సాయి పల్లవి.. ఏమైందంటే..?
లేటెస్ట్
- బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం: CM రేవంత్
- Udit Narayan: ముదిరిన ముద్దు వివాదం.. సెల్ఫీల కోసం వచ్చిన లేడీ ఫ్యాన్స్ కి ముద్దు పెట్టిన సింగర్..
- Daaku Maharaaj: బిగ్ షాక్.. ఆన్లైన్లో డాకు మహారాజ్ HD వెర్షన్ లీక్.. ఓటీటీ స్ట్రీమింగ్కు ముందే పైరసీ ఏందీ సామి!
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన
- బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్: బడ్జెట్‌పై రాహుల్ రియాక్షన్
- Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్
- రూ.8 లక్షల ఆదాయానికి ఇకపై రూ.30 వేల ట్యాక్స్ కట్టక్కర్లేదు: మంత్రి నిర్మలా సీతారామన్
- Samantha: ర్యాగింగ్ తట్టుకోలేక స్టూడెంట్ మృతి.. వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్పందించిన సమంత..
- ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
- తెలుగు కోడలు నిర్మలమ్మకు.. తెలంగాణపై ప్రేమ లేదు.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గాడిద గుడ్డు
Most Read News
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు
- పండ్లు, కూరగాయలను అలాగే తినాలి.. జ్యూస్‌లు చేసి తాగొద్దు..
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు