జపాన్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ ప్రి విన్నర్ వెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపెన్‌‌‌‌‌‌‌‌

జపాన్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ ప్రి విన్నర్ వెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపెన్‌‌‌‌‌‌‌‌

సుజుకా (జపాన్‌‌‌‌‌‌‌‌): రెడ్‌‌‌‌‌‌‌‌ బుల్ డ్రైవర్ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌ వెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపెన్ ఫార్ములా వన్‌‌‌‌‌‌‌‌ జపాన్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్ ప్రిలో వరుసగా నాలుగోసారి విజయం సాధించాడు. ఆదివారం జరిగిన  ఫైనల్‌‌‌‌‌‌‌‌ రేసులో అద్భుత పెర్ఫామెన్స్ చేసిన వెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపెన్ (1:54:23.566 సె) అందరికంటే ముందుగా పొడియం ఫినిష్ చేశాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 64 విజయం సొంతం చేసుకున్నాడు. మెక్‌‌‌‌‌‌‌‌లారెన్‌‌‌‌‌‌‌‌కు చెందిన లాండో నోరిస్ (+12.535 సె) రన్నరప్ గా నిలవగా, అదే టీమ్ రేసర్ ఆస్కార్ పియాస్ట్రి ( +20.692 సె) మూడో ప్లేస్ సాధించాడు.