
హైదరాబాద్‌లోని పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ 2023–-24 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక, మత్స్య పాలిటెక్నిక్ కోర్సుల్లో 121 అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. పాలిసెట్ 2023 ర్యాంక్, రిజర్వేషన్ రూల్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
అప్లికేషన్స్: ఆన్లైన్లో జూన్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.tsvuadmissions.in వెబ్సైట్లో సంప్రదించాలి.