రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వేట్టయన్’ ఇందులో అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలైంది. అమితాబ్, రజినీకాంత్ కాంబినేషన్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ను షేర్ చేసింది. రానా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది.
కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలైన వేట్టయన్ మూవీ
- టాకీస్
- May 4, 2024
లేటెస్ట్
- ప్రైవేట్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్.. అందులో ఉన్నది వాళ్లేనంటూ...
- వరంగల్ కాకతీయ యూనివర్సిటీ.. రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్న విద్యార్థులు
- మహిళల హక్కులు, కార్మికుల కోసం కొట్లాడిన వ్యక్తి అంబేద్కర్: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- మాజీ ఎంపీ ఎంవీవీకి భారీ షాక్.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
- నాకు హైపర్ థైరాయిడిజం.. రెండు నెలల్లో 10 కిలోల బరువు కోల్పోయా..: పాక్ ఓపెనర్
- Jack Teaser: సిద్దు జొన్నలగడ్డ జాక్ టీజర్ రిలీజ్... గలీజ్ జాబ్ చేస్తున్నాడా..?
- టైర్ 2,3 నగరాలకూ ఐటీ విస్తరిస్తం:శ్రీధర్ బాబు
- ఆప్ వర్సెస్ బీజేపీ.. ఢిల్లీలో మాటలు.. మంటలు
- Valentine's Day special: హైదరాబాద్ వండర్ లా లో కపుల్స్ కోసం అదిరిపోయే డిస్కౌంట్స్..
- మహా కుంభమేళా.. సన్యాసం పుచ్చుకున్న మాజీ మిస్ ఇండియా
Most Read News
- మోచేతిపై పురుషాంగం
- Thandel: ‘తండేల్’ పబ్లిక్ టాక్.. ఓవర్సీస్లో సినిమా చూసి ఇలా అంటున్నారంటే..
- Sobhita Thandel: ఫైనల్లీ నీ ముఖం దర్శనం అవుతుంది సామీ.. చై ఇంట్రెస్టింగ్ రిప్లై: భర్తపై శోభిత పోస్ట్ వైరల్
- దేశవ్యాప్తంగా 12 యూనివర్శిటీలు క్లోజ్.. లోక్ సభలో వెల్లడించిన కేంద్రం
- SA20: నాలుగు ఓవర్లలో 72 పరుగులా.. సూపర్ కింగ్స్‌ను ముంచిన ఒకే ఒక్కడు
- Flix Bus India: హైదరాబాద్-విజయవాడ బస్ టికెట్ 99 రూపాయలే..!
- దారి వెంట డెడ్‌బాడీలు.. బతికి బయటపడ్తామనుకోలే.. కన్నీళ్లు తెప్పిస్తోన్న ఇండియన్ల గాథ
- Pattudala Box Office: అజిత్ యాక్షన్ థ్రిల్లర్ పట్టుదల.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
- మోనాలిసానా మజాకా: రూ. 35 వేల కోసం వెళ్తే.. 35 లక్షల ఆఫర్ వచ్చింది
- Infosys Layoffs: మైసూరు క్యాంపస్‌లో 700 మంది ఫ్రెషర్స్ ఔట్.. బౌన్సర్లు, భద్రతా సిబ్బందితో వెళ్లగొట్టించారు