
ములుగు, వెలుగు: శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నీరజ ప్రభాకర్ సోమవారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం నిర్వహణ డేట్ఇవ్వాలని కోరారు.