తల్లికి థియేటర్ ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ హీరో

తన తల్లికి థియేటర్‌ను బర్ద్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు స్టార్ హీరో స్టార్ విజయ్ దేవర్ కొండ . ‘ మీరు వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉంటే..తాను మరింత కష్టపడి  మరిన్ని జ్ఞాపకాలను ఇస్తానని‘ ట్వీట్ చేశారు విజయ్. తన స్వస్థలమైన మహబూబ్ నగర్ లో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో ఏవీడి సినిమా మల్టీఫ్లెక్స్ ను నిర్మించారు విజయ్ దేవర కొండ. మల్టీప్లెక్స్‌ను విజయ్ దేవరకొండ నాన్న గారు గోవర్ధన్ దేవరకొండతో పాటు ఏషియన్ మల్టీప్లెక్స్ అధినేత నారాయణ దాస్ నారంగ్‌తో పాటు భరత్ నారంగ్, ఏషియన్ సునీల్, దిల్ రాజు సోదరుడు శిరీష్ ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ మల్టీఫ్లెక్స్  లవ్ స్టోరీ సినిమా రిలీజ్ తో స్టార్ట్ కానుంది.

 

see more news

పేరుకే మినరల్ వాటర్ ప్లాంట్స్.. కానీ అంతా కెమికల్​!

కాంగ్రెస్ పార్టీనా.. లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా?