టాలీవుడ్ రౌడీ, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ తదితర చిత్రాలు హిందీ, ఉత్తరాది ప్రేక్షకుల్లోకి డబ్ అవ్వడంతో విజయ్ క్రేజ్ మరింతగా పెరిగింది. సినిమాలతో పాటుగా ఈ యువ హీరోకి సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. విజయ్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. విజయ్ కంటే ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ లిస్టులో ముందున్నాడు. బన్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో 18.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాని ఫినిష్ చేశాడు. ఇందులో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. మళ్లీ పూరీతోనే 'జనగనమణ' అనే మరో సినిమాను విజయ్ చేస్తున్నాడు.
ఇన్‌స్టాలో దూసుకుపోతున్న విజయ్
- టాకీస్
- July 14, 2022
లేటెస్ట్
- Delhi Assembly Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్
- కార్పొరేట్లకు అండగా..!
- ఐఐటీలు, ఐఐఎంలలో.. రిజర్వేషన్ల అమలులో వైఫల్యాలు
- ఢిల్లీలో దుమ్మురేపుతోన్న బీజేపీ.. ఎర్లీ ట్రెండ్స్‌లో మేజిక్ ఫిగర్ క్రాస్
- గౌతమ్ అదానీ 10 వేల కోట్ల దానం.. చిన్నకొడుకు పెళ్లిలో ప్రకటన
- ఢిల్లీ రిజల్ట్స్ ( 9గంటలకు): దూసుకుపోతున్న బీజేపీ.. వెనుకపడ్డ ఆప్
- సాక్ష్యాల్లేవు.. కేసు కొట్టేయండి
- సెన్సెక్స్ 197 పాయింట్లు డౌన్.
- ఆప్‌కు బిగ్ షాక్.. కేజ్రీవాల్, అతిశీ, సిసోడియా ముగ్గురు వెనకంజ
- కీసరలో బైక్ అదుపు తప్పి లారీ కింద పడ్డ మహిళ.. తీవ్ర గాయాలతో దవాఖానకు..
Most Read News
- దేశవ్యాప్తంగా 12 యూనివర్శిటీలు క్లోజ్.. లోక్ సభలో వెల్లడించిన కేంద్రం
- SA20: నాలుగు ఓవర్లలో 72 పరుగులా.. సూపర్ కింగ్స్‌ను ముంచిన ఒకే ఒక్కడు
- Sobhita Thandel: ఫైనల్లీ నీ ముఖం దర్శనం అవుతుంది సామీ.. చై ఇంట్రెస్టింగ్ రిప్లై: భర్తపై శోభిత పోస్ట్ వైరల్
- Pattudala Box Office: అజిత్ యాక్షన్ థ్రిల్లర్ పట్టుదల.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
- మోనాలిసానా మజాకా: రూ. 35 వేల కోసం వెళ్తే.. 35 లక్షల ఆఫర్ వచ్చింది
- Infosys Layoffs: మైసూరు క్యాంపస్‌లో 700 మంది ఫ్రెషర్స్ ఔట్.. బౌన్సర్లు, భద్రతా సిబ్బందితో వెళ్లగొట్టించారు
- VijayRashmika: విజయ్ దేవరకొండపై ఫ్యాన్స్ విమర్శలు.. దయ తగ్గుతుందంటూ రష్మిక సంచలన పోస్ట్!
- మహానంది ఆలయంలో అద్భుతం.. ముఖద్వారంలో నాగుపాము ప్రత్యక్షం
- ప్రైవేట్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్.. అందులో ఉన్నది వాళ్లేనంటూ...
- 140 మంది ఉద్యోగులకు.. రూ.14 కోట్ల బోనస్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న AI స్టార్టప్ కంపెనీ