చిన్నదో పెద్దదో.. పాజిటివో నెగిటివో.. విజయ్ సేతుపతి చేస్తున్నాడంటే ఆ పాత్ర ప్రత్యేకంగా మారిపోతుంది. ఆ సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. అందుకే తనని ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్నానంటున్నాడు డైరెక్టర్ మిస్కిన్. ‘పిశాచి’తో హారర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించిన ఆయన.. ప్రస్తుతం ‘పిశాచి 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దెయ్యాల సినిమాలకు కేరాఫ్ అయిన ఆండ్రియా జెర్మియాని లీడ్ రోల్‌కి తీసుకున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి కూడా యాక్ట్ చేస్తున్నాడనే విషయాన్ని రీసెంట్గా రివీల్ చేశాడు. సినిమా మొత్తంలో పదహారు నిమిషాల పాటు సేతుపతి కనిపిస్తాడట. తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్గాను, కాస్త షాకింగ్గాను కూడా ఉంటుందట. కథని మలుపు తిప్పుతుందట. సేతుపతి చేస్తున్నాడంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. షాకింగ్‌గా ఉంటుందని మిస్కిన్ అంటున్నాడంటే ఇక ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్‌కి వెళ్తాయో!
పిశాచితో విజయ్‌సేతుపతి దోస్తీ
- టాకీస్
- October 3, 2021
మరిన్ని వార్తలు
-
Pushpa 2 OTT: గ్లోబల్ రేంజ్లో పుష్ప 2 ట్రెండింగ్.. కానీ, థియేటర్ వసూళ్లకు బ్రేక్.. 60వ రోజు ఎంతంటే?
-
లావణ్య, రాజ్ తరుణ్ కేసులో కీలక మలుపు.. మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు..
-
ఆస్తి తగాదాలు..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు మంచు మోహన్ బాబు, మనోజ్
-
SiddhuJonnalagadda: పాత సినిమా..కొత్త పేరుతో.. ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి సిద్దు రొమాంటిక్ మూవీ
లేటెస్ట్
- Champions Trophy 2025: దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు.. టికెట్ ధర వెల్లడించిన ఐసీసీ
- సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ : కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
- Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం.. దరఖాస్తు చేసుకోండి
- Pushpa 2 OTT: గ్లోబల్ రేంజ్లో పుష్ప 2 ట్రెండింగ్.. కానీ, థియేటర్ వసూళ్లకు బ్రేక్.. 60వ రోజు ఎంతంటే?
- లావణ్య, రాజ్ తరుణ్ కేసులో కీలక మలుపు.. మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- ఆస్తి తగాదాలు..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు మంచు మోహన్ బాబు, మనోజ్
- IML 2025: యూనివర్సల్ బాస్ వస్తున్నాడు: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆడనున్న గేల్
- ఫిబ్రవరి 14న ఆ స్కూల్స్ కు సెలవు.. ఆ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే
- World Cancer Day : ఏయే క్యాన్సర్ కు ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. జాగ్రత్తలు ఏంటీ.. చికిత్స ఎలా..!
- ఇదెప్పటి నుంచి..: కారు ఇన్సూరెన్స్ లేదా.. టోల్ గేట్ దగ్గర రూ. 2 వేల ఫైన్
Most Read News
- మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?
- ఇది కదా కావాల్సింది.. బంగారం రేటు తగ్గిందండోయ్.. హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే..
- రథసప్తమి విశిష్టత .. ప్రాముఖ్యత ఇదే.. ఆరోజు ఏంచేయాలి
- తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..
- Ratha Saptami : రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు.. జిల్లేడు ఆకుతో స్నానం విశిష్ఠత ఏంటీ..!
- గోవాలో ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
- హైదరాబాద్ సిటీలో మెట్రో సౌండ్ వార్ .. ప్రజావాణిలో బోయిగూడవాసుల ఫిర్యాదు
- Ratha Saptami 2025 : సూర్యుడికి పరమాన్నం అంటే అంత ఇష్టమా.. రథసప్తమి రోజు నైవేద్యంఅదే పెట్టాలా..!
- పాపం.. చావు చెప్పి రాదంటే ఇదేనేమో.. అర్థాంతరంగా ముగిసిన చేవెళ్ల ఎంఎల్ఏ గన్‌మెన్ జీవితం
- Abhishek Sharma: అభిషేక్ రెండు గంటల్లో నా క్రికెట్ కెరీర్‌ను దాటేశాడు: ఇంగ్లాండ్ దిగ్గజం