సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు చేశారు తెలంగాణ ప్రదేశ్ క్యాంపెయినింగ్ కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ వ్యాప్తంగా తిరిగిన కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారో అర్థం కావడం లేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో డీఎంకే అధినేత స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమార స్వామీని కలిసిన కేసీఆర్.. ఫ్రంట్ ఏమైందో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన వల్లే కుమార స్వామి గెలిచారన్న కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి కర్ణాటకకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ మాట ఫెడరల్ ఫ్రంట్ వైపు..మనిషి మాత్రం మోడీ వైపు వెళ్తుందని విమర్శించారు విజయశాంతి.
కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో?: విజయశాంతి
- Telugu States
- April 20, 2019
లేటెస్ట్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- హైదరాబాద్‌లో దారుణం.. చపాతి గొంతులో ఇరుక్కుని విద్యార్థి మృతి
- V6 DIGITAL 25.11.2024 EVENING EDITION
- Pushpa 2 Release: టెన్షన్లో పుష్ప టీమ్.. Nov 27 నాటికి తొలికాపీ పూర్తయితేగానీ సెన్సార్‌కు.. లేదంటే అంతే!
- No Hike Beer Prices:ఇది మంచి ప్రభుత్వం:బీరు సేల్స్ తగ్గాయని..బీరు ధరలు పెంచటం లేదు
- IPL 2025 Mega Action: చెన్నై to ముంబై.. భారీ ధర పలికిన ధోని శిష్యుడు
- IPL 2025 Mega Action: ఆహా ఏమి క్రేజ్.. ఆఫ్ఘన్ స్పిన్నర్ కోసం RCB, MI, KKR మధ్య పోటీ
- Kanguva OTT: ఓటీటీలోకి సూర్య కంగువ మూవీ.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
- సంగారెడ్డి కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం.. కంప్యూటర్, ఫైళ్లు దగ్ధం
- Dubai tourist visa: దుబాయ్ టూరిస్ట్ వీసా రూల్స్ మారాయ్..ఈ డాక్యుమెంట్లు కంపల్సరీ
Most Read News
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
- IPL Auction 2025: 19 ఏళ్ల స్పిన్నర్ కోసం రూ.10 కోట్లు.. చెన్నై నిర్ణయం సరైనదేనా..?
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- IPL 2025 Mega Action: విమర్శించినా అతనే కావాలంట: ఆసక్తి చూపించని ప్లేయర్‌ను కొన్న పంజాబ్