వికారాబాద్ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 8.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద, యునాని, హోమియోపతి లేదా నేచురోపతి విభాగంలో డిగ్రీ, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఫార్మా.-డి, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, నేచురోపతిలో డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, ఎనిమిదో తరగతితోపాటు సైకిల్/ మోటార్ సైకిల్ నడప కలిగే సామర్థ్యం ఉండాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 24
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
