శ్రీరంగాపూర్, వెలుగు: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగసముద్ర రిజర్వయర్ ముంపు గ్రామం నాగరాల లోశనివారం సినిమా షూటింగ్ కావడంలో గ్రామస్తులు చూసేందుకు వచ్చారు. తమ భూములను, ఇండ్లతో పాటు తమ కుటుంబీకులను దూరం చేసుకున్నప్పటికీ తమ ఊరు సినిమాలో కనిపించబోతోందని అన్నారు.
1980 నాటి కుల వృతులు, అప్పటి పరిస్థితుల ఆధారంగా సినిమా తీస్తున్నట్టు డైరెక్టర్ ఆక్తాపసన్ చెప్పారు.