
బోధన్ మండలం రాజీవ్‌నగర్ తాండ హనుమాన్ మందిరంలో గ్రామస్తులు వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాకాలం ప్రారంభమై 15రోజులు అవుతున్నా వర్షాలు రాకపోవడంతో హనుమాన్ మందిరంలో పూజలు చేశారు. యేటా హనుమాన్ మందిరంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు తెలిపారు. - బోధన్, వెలుగు