కామారెడ్డిలో అట్టహాసంగా వినాయక శోభాయాత్ర

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి వినాయక శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య యాత్ర ప్రారంభమైంది. విప్ గంప గోవర్ధన్ పూజ చేసి యాత్రను ప్రారంభించారు. కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్​రెడ్డి అధికారులు పాల్గొన్నారు.