న్యూఢిల్లీ : తనకు లభించిన ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున్ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. న్యాయం కోసం రెజర్లు చేస్తున్న పోరాటంలో ఈ అవార్డులకు విలువ లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి తన నిర్ణయాన్ని ఓ లేఖ ద్వారా తెలియజేసింది. ‘మహిళల జీవితాలు, సాధికారత, అభ్యున్నతి గురించి మాట్లాడే ఫ్యాన్సీ గవర్నమెంట్స్ ఇచ్చే ప్రకటనల మాదిరిగా మా జీవితాలు లేవు. నేను సాధించిన ఖేల్‌రత్న, అర్జునకు ఇప్పుడు విలువ లేదు. ఈ దేశంలో ప్రతి మహిళ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. కాబట్టి పీఎం సార్.. నా అవార్డులను మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే మా ప్రయత్నంలో ఈ అవార్డులు మాకు భారం కావొద్దు’ అని ఫోగట్ లేఖలో పేర్కొంది.
ఖేల్‌రత్న, అర్జున’ వెనక్కి ఇవ్వనున్న వినేశ్ ఫోగట్
- క్రికెట్
- December 27, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- ప్రభాస్ సినిమాలో హీరోయిన్ కి రెమ్యూనరేషన్ ఇంత తక్కువా.?.
- అంబానీ లడ్డూనా.. ఇదేందయ్యా ఇది.. కొత్తగా వచ్చిందే.. ఎలా తయారు చేస్తారంటే..!
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- ఇట్లైతదని ఎవరనుకున్నరు?..మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
- ప్రభుత్వానికి ఎందుకంత భయం? :-మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్
- NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం
- మనీ లాండరింగ్ కేసులో స్టార్ హీరోయిన్.. కోట్లు విలువ చేసే గిఫ్ట్స్ తీసుకుందంటూ.. ?
- ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు హోంగార్డ్ ఆత్మహత్యాయత్నం
- పిల్లలు చనిపోతే కానీ స్పందించరా?.. ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
Most Read News
- బంగాళాఖాతంలో తీవ్ర వాయు గుండం.. ఈ మూడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- రెచ్చిపోతున్న ఫుట్‌పాత్ మాఫియా
- తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు
- నవంబర్ 28 న వాటర్ సప్లయ్ బంద్.. ఎందుకంటే...
- హీరో జీరో అయిండు.. పృథ్వీ పతనం ఇలా... IPLలో నో ఛాన్స్
- అఖిల్‌కు పిల్లనిచ్చిన మామ ఇంత పెద్ద తోపా..! ఆయనేం చేస్తుంటారంటే..
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం.. కేవలం 150 గంటల్లోనే భవన నిర్మాణం