బెంగళూరు: ఆసియా కప్ ముంగిట ఇండియా క్రికెటర్లు బెంగళూరు ఎన్సీఏలో చెమటలు చిందిస్తున్నారు. మెగా టోర్నీ కోసం బీసీసీఐ ఆరు రోజుల ఫిట్నెస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో గురువారం పలువురు క్రికెటర్లు ఫిట్నెస్ డ్రిల్స్‌తో పాటు యో–యో టెస్టులో పాల్గొన్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అందరికంటే ఎక్కువగా 17.2 స్కోరు సాధించాడు. ఈ టెస్టులో బీసీసీఐ 16.5 స్కోరును ప్రామాణికంగా పెట్టింది. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, వన్డే వైస్ కెప్టెన్ పాండ్యా కూడా టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
కోహ్లీ యో-యో టెస్ట్ స్కోరు 17.2
- క్రికెట్
- August 25, 2023
మరిన్ని వార్తలు
-
Siddarth Kaul: 5 ఏళ్లుగా టీమిండియాలో నో ఛాన్స్.. భారత క్రికెట్‌కు కోహ్లీ టీమ్ మేట్ రిటైర్మెంట్
-
SA vs SL: వారేవా బవుమా.. గాల్లోకి ఎగిరి మరీ సిక్సర్ కొట్టాడుగా
-
SA vs SL: గంటలోపే ముగిసింది: సౌతాఫ్రికా పేసర్ల విశ్వరూపం.. 42 పరుగులకే శ్రీలంక ఆలౌట్
-
NZ vs ENG: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: గ్రౌండ్లోకి ప్రేక్షకులని అనుమతించిన న్యూజిలాండ్
లేటెస్ట్
- అమోయ్‌పై క్రిమినల్ కేసు పెట్టండి
- ముదిరాజ్ సంక్షేమ భవనాన్ని ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్
- అన్నకు తోడుగా చెల్లె.. తొలిసారి లోక్ సభలో అడుగు పెట్టిన ప్రియాంక
- టాయిలెట్టే స్టూడెంట్ల బెడ్రూమ్
- ఇస్కాన్‌ను నిషేధించలేమని స్పష్టం చేసిన ఢాకా హైకోర్టు
- కులగణన సర్వేకు వీఐపీలు వివరాలు ఇస్తలే.!
- స్టూడెంట్ల భవిష్యత్ ముఖ్యం
- ‘రైతు పండుగ’ సందడి .. పాలమూరులో నిర్వహించిన సదస్సులో ఆకట్టుకున్న స్టాల్స్
- బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో 18ఏండ్ల కల నెరవేరబోతోంది : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ఫుడ్ పాయిజన్ ఘటనలపై టాస్క్‌ఫోర్స్ కమిటీ
Most Read News
- OTT Telugu Movies: ఇవాళ (Nov28) ఓటీటీకి వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
- గృహప్రవేశం చేసిన రోజే ఇల్లు దగ్ధం
- Nagarjuna: కొత్త కారు కొన్న హీరో నాగార్జున.. ధర ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!
- సుబ్బరాజు భార్య ఎవరో, ఏంటో తెలిసింది.. స్రవంతి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
- సన్నొడ్ల రేట్లు పైపైకి: సర్కారు బోనస్‌తో ధరపెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లు
- Release Movies: (Nov28) థియేటర్/ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు
- చదువుకోకుండా ఏం పనులు ఇవి.. ఖమ్మం హాస్టల్లో ఏం చేశారో చూడండి..
- Pushpa 2 Censor Certificate: పుష్ప2కి సెన్సార్ కట్స్.. ఈ పదాలు థియేటర్లో వినపడవ్..!
- ఈ తుఫాన్ ఏదో తేడాగా ఉందే.. 6 గంటల్లో 2 కిలోమీటర్లు మాత్రమే కదిలింది.. తీరం దాటేది ఎప్పుడంటే..!
- SA vs SL: గంటలోపే ముగిసింది: సౌతాఫ్రికా పేసర్ల విశ్వరూపం.. 42 పరుగులకే శ్రీలంక ఆలౌట్