![జేపీ దర్గాలో సినీ హీరో విశ్వక్ సేన్ ప్రార్థనలు](https://static.v6velugu.com/uploads/2025/02/vishwak-sen-visits-jahangir-peer-dargah-in-inmulnarva_FmLlj5RpIb.jpg)
షాద్ నగర్ వెలుగు : సినీ హీరో విశ్వక్సేన్ బుధవారం కొత్తూరు మండలం ఇన్ముల్నర్వలోని జహంగీర్ పీర్దర్గాకు వచ్చారు. త్వరలో రిలీజ్ కానున్న తన ‘లైలా’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దట్టీని సమర్పించారు. అనంతరం విశ్వక్మాట్లాడుతూ.. తన చిన్నతనం నుంచి జేపీ దర్గాకు వస్తున్నానని చెప్పారు.