వరంగల్ జూపార్కులో పర్యాటకుల సందడి

వరంగల్ జూపార్కులో పర్యాటకుల సందడి

వరంగల్​ఫొటోగ్రాఫర్ వెలుగు : హంటర్​రోడ్డులోని జూపార్కుకు ఇటీవల రెండు పులులను తీసుకువచ్చారు. దీంతో ఆదివారం చిరుతలను చూసేందుకు వస్తున్న సందర్శకులతో జూపార్కు కిటకిటలాడింది. 

ఒక పులి కేజ్​లోనే ఉండగా, మరొకటి నీటిలోకి దిగి జలకాలాడుతుండగా పర్యాటకులు సెల్ఫీలు తీసుకున్నారు.