Vistara- Air India Merger: విస్తారా ఎయిర్ లైన్స్ టికెట్ బుకింగ్స్ నిలిపివేత..ఎందుకో తెలుసా?

Vistara- Air India Merger:  విస్తారా ఎయిర్ లైన్స్ టికెట్ బుకింగ్స్ నిలిపివేత..ఎందుకో తెలుసా?

టాటా ఎయిర్ లైన్స్ ఇప్పుడు ఎయిర్ ఇండియాలో విలీనం అయింది..ఈ విషయాన్ని టాటా ఎయిర్ లైన్స్ శుక్రవారం (ఆగస్టు 30)ను విలీనంపై ప్రకటన చేసింది. కస్టమర్లు నవంబర్ 12 వరకు మాత్రమే విమానం టికెట్లు బుక్ చేసుకోవచ్చని.. ఆ తర్వాత బుకింగ్స్ నిలిపివేయడతాయని తెలిపింది. అయితే సెప్టెంబర్ 3, 2024 నుంచి టికెట్ బుకింగ్స్ క్రమంగా తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. విస్తారా నవంబర్ 11 వరకు బుకింగ్ లను కొనసాగి స్తుంది. విమానాలను కొనసాగిస్తుంది.. అన్ని విస్తారా విమానాలనను ఎయిర్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ ఎయిర్ క్రాపస్టుల ద్వారా నడిచే రూల్ ల బుకింగ్ లు ఎయిర్ ఇండియా వెబ్ సైట్ కు మళ్లించబడతాయని కంపెనీ తెలిపింది. 

గత కొంతకాలంగా ఎయిర్ ఇండియా, విస్తారా నుంచి ఫ్లయింగ్ సిబ్బంది, గ్రౌండ్ బేస్డ్ సహోద్యోగుల క్రాస్ ఫంక్షనల్ టీమ్ లు కలిసి పనిచేస్తున్నాయి.ఎయిర్ ఇండియాలో విస్తారా కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేని సౌకర్యా లు అందించేందుకు సహకరిస్తుందని ఎయిర్ ఇండియా చీప్ ఎగ్జి్క్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్ బెల్ విల్సన్ చెప్పారు. 

ASLO READ | Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతిపెద్ద విమానం దిగింది..

గత 10 సంవత్సరాలుగా మా కస్టమర్లు అందించిన ప్రోత్సాహానికి కృతజ్ణతలు చెబుతున్నాం..మా సంస్థ డెవలప్ మెంట్ భాగంగా ఈ విలీనం చేస్తున్నాం.. పెద్ద విమనాలు, విస్తృతమైన నెట్ వర్క్ తో కస్టమర్లకు సేవలు ఎయిర్ ఇండియా అందించేందుకు మా పూర్తి మద్దతు ఉంటుందని విస్తారా చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కణ్ణన్ అన్నారు.