వివా ఏసీపీ ఎక్స్​పీరియన్స్​సెంటర్​ షురూ

వివా ఏసీపీ ఎక్స్​పీరియన్స్​సెంటర్​ షురూ

హైదరాబాద్​, వెలుగు: అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్స్​  తయారీదారు వివా ఏసీపీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఎక్స్​పీరియన్స్​సెంటర్ ప్రారంభించింది.  ఈ అత్యాధునిక ఫెసిలిటీ ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌లు, డిజైనర్లు, ఎండ్​యూజర్లకు ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. 

ఈ సందర్భంగా వివా ఎండీ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ దక్షిణాదిలో విస్తరించడానికి ఈ ఎక్స్​పీరియన్స్ ​సెంటర్ దోహదపడుతుందని తెలిపారు. దీంతో కస్టమర్లు హైక్వాలిటీ క్లాడింగ్ సొల్యూషన్లను పొందవచ్చని చెప్పారు.  

శాంటా ఫే, టార్నిష్ మెటలమ్, నేచురల్ స్టోన్, అలు జింటో, ఎల్ జింక్, లస్ట్రే, డి మేడెరా  గెలాక్సీ సిరీస్‌‌‌‌‌‌‌‌ల ప్రొడక్టులను ఇక్కడ కొనుగోలు చేయవచ్చని జైన్​ వివరించారు.