
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మాజీ జడ్పీటీసీ లంక సదయ్య కుమార్తె వివాహానికి ఆదివారం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. నూతన దంపతులు రాజకుమార్, మన్విత ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, గాజనవేన సదయ్య, తదితరులు పాల్గొన్నారు.