అభిమాని బర్త్​డే జరిపిన వివేక్ వెంకటస్వామి

అభిమాని బర్త్​డే జరిపిన వివేక్ వెంకటస్వామి

కోల్బెల్ట్/చెన్నూరు,వెలుగు: కోటపల్లి మండలం బొబ్బట్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, తన వీరాభిమాని ఆసంపల్లి నంద కిశోర్ బర్త్​డే  వేడుకలను శనివారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్వయంగా జరిపారు.

ఈ సందర్భంగా నందకిశోర్​తో  కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నుంచి కార్యకర్త ఆశీర్వాదం  పొందాడు.   అభిమాన నాయకుడు తనబర్త్​ డే నిర్వహించడం ఆనందంగా ఉందని కిశోర్​సంతోషం వ్యక్తం 
చేశాడు.