రామ మందిర నిర్మాణానికి వివేక్‌‌ వెంకటస్వామి రూ. కోటి విరాళం

హైదరాబాద్‌‌, వెలుగు: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బీజేపీ స్టేట్‌‌ కోర్‌‌ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్‌‌  వెంకటస్వామి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. శుక్రవారం చెక్కును శ్రీరామ్‌‌ జన్మభూమి తీర్థ్‌‌ క్షేత్ర ప్రతినిధులకు ఆయన అందజేశారు.

రూ. కోటి ఇచ్చిన జితేందర్ రెడ్డి

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రూ.కోటి విరాళం అందజేశారు.  హైదరాబాద్ లోని ఓ  హోటల్ లో శుక్రవారం జరిగిన సమావేశంలో చెక్ ను  ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ  కార్యదర్శి భయ్యాజి జోషికి అందజేశారు.

For More News..

రాష్ట్రంలో యాక్సిడెంట్ స్పాట్స్ 871.. 108కి రోజుకి పది వేల కాల్స్

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు