బేగంబజార్ లో నైట్ కైట్ ఫెస్టివల్

  • ఫ్లడ్ లైట్ల వెలుతురులో పతంగులు ఎగురవేయడం కొత్తగా ఉంది: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: బేగం బజార్ ఛత్రిలో కైట్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి కైట్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పగటిపూట కాకుండా రాత్రి పూట లైట్ల మధ్య పతంగులు ఎగురవేయడం కొత్తగా ఉందన్నారు.  చాలా ఏళ్లుగా నైట్ కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు లడ్డూ యాదవ్ ను వివేక్ వెంకటస్వామి అభినందించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

హైదరాబాద్లో అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం

మెహందీ ఫంక్షన్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డ్యాన్స్

కరోనా కలకలం.. తమిళనాడులో లాక్ డౌన్