సీఎం కేసీఆర్ కు ఓటమి భయం

సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అందుకే ప్రశాంత్ కిషోర్ నామ జపం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోయిందన్నారు.  రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కుటుంబ సభ్యులతో  కలిసి ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని  దర్శించుకుని..మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. 

ఏడువారాల జాతరకు  ఏర్పాట్లు ఏవీ..?