కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దన్న కేసీఆర్ కార్మికుల్ని ఎందుకు పర్మినెంట్ చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కార్మికులకు న్యాయం జరిగేలా పోరాడతామన్నారు. GHMC ప్రధాన కార్యాలయంలో ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరించారు నేతలు. ఈ కార్యక్రమంలో.. మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, తుల ఉమ, బల్దియా నాయకులు పాల్గొన్నారు.