![వివో వై 36 లాంచ్](https://static.v6velugu.com/uploads/2023/06/Vivo-Y36-in-India_PsioLa9MrA.jpg)
వై 36 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను వివో ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర రూ.16,999 (8జీబీ+128 జీబీ) . స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్, 6.64 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ–స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుక్కోవచ్చు.