వివో సబ్–బ్రాండ్ ఐకూ.. తన లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ జెడ్9 లైట్‌ను లాంచ్చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50 ఎంపీ సోనీ కెమెరా, 2 ఎంపీ బొకే కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.57 ఇంచుల స్క్రీన్, 15 వాట్ల ఫాస్ట్‌చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. 4జీబీ+ 128జీబీకి రూ. 10 వేలు కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ధర రూ.11 వేలు ఉంటుంది.
వివో సబ్ బ్రాండ్.. ఐకూ జెడ్9 లైట్ వచ్చేసింది
- హైదరాబాద్
- July 17, 2024
లేటెస్ట్
- ఉప్పల్ లో రాక్వెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభం
- లగచర్ల ఘటనపై సమగ్ర విచారణ చేయండి : జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
- రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు
- ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
- ఖరీదైన కార్లలో గంజాయి రవాణా
- సీఎంపై అసభ్య పోస్టులు..బీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఆర్వోపై కేసు
- నవంబర్ 21న లగచర్లకు వెళ్తాం : తమ్మినేని వీరభద్రం
- భక్షికుంట, రేగుల కుంట చెరువుల పరిశీలన
- పౌర విశ్వ విద్యాలయాలుగా గ్రంథాలయాలు
- తల్లికి పరీక్ష..కొడుకుని ఆడించిన లేడీ కానిస్టేబుల్
Most Read News
- IND vs AUS: బాగా ఆడితే ఇంటికి పంపించేశారు: ఆస్ట్రేలియా టూర్లో ఆ ఇద్దరు కుర్రాళ్లకు నిరాశ
- బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- AUS vs PAK: వీళ్ళు అసలు అర్ధం కారు: తుది జట్టు నుంచి కెప్టెన్‌ను తప్పించిన పాకిస్థాన్
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- తిరుమల సమాచారం : 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం