టీ20 ప్రో5జీ మోడల్‌ను ఇండియాలో వివో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ను అమర్చారు. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ధర రూ.24 వేల నుంచి మొదలవుతోంది. 120 హెడ్జ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే, 64 ఎంపీ మెయిన్ కెమెరా, 66 వాట్ల ప్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.