గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో హైదరాబాద్‌లో ఎక్స్200 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. నటి సంయుక్త మీనన్ వీటిని ఆవిష్కరించారు. 6.78 ఇంచుల అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ ప్రాసెసర్లు, పెరిస్కోప్ లెన్స్‌తో కూడిన కెమెరాలు, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజీ వంటి ప్రత్యేకతలు వీటి సొంతం.
ధరలు రూ.66 వేల నుంచి మొదలవుతాయి.