7300 mAh ​బ్యాటరీతో.. వివో టీ4 5G కొత్త స్మార్ట్ ఫోన్

7300 mAh  ​బ్యాటరీతో.. వివో టీ4 5G  కొత్త స్మార్ట్ ఫోన్

స్మార్ట్​ఫోన్​ మేకర్​ వివో ఇండియాలో టీ4 5జీ స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది.  7,300 ఎంఏహెచ్​ బ్యాటరీ, 90 వాట్ల ఫాస్ట్​ చార్జింగ్​ దీని ప్రత్యేకతలు. టీ4లో 6.77 ఇంచుల డిస్​ప్లే, స్నాప్​డ్రాగన్​ 7ఎస్​జెన్​3 ప్రాసెసర్​, 12 జీబీ వరకు ర్యామ్​, 256 జీబీ వరకు స్టోరేజీ, 50 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ సెకండరీ కెమెరాలు ఉంటాయి. ధరలు రూ.22 వేల నుంచి రూ.26 వేల వరకు ఉంటాయి.