90 వాట్ల ఫాస్ట్​ చార్జింగ్​తో వివో వీ50ఈ

90 వాట్ల ఫాస్ట్​ చార్జింగ్​తో వివో వీ50ఈ

స్మార్ట్​ఫోన్​ మేకర్​ వివో వీ50ఈ పేరుతో మిడ్​ రేంజ్​స్మార్ట్​ఫోన్​ను లాంచ్ ​చేసింది. ఇందులో  6.77-అంగుళాల  డిస్‌‌‌‌‌‌‌‌ప్లే,   మీడియాటెక్ డైమెన్సిటీ 7300  ప్రాసెసర్,  వెనుక 50 ఎంపీ కెమెరా,  8 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా,  ముందు 50 ఎంపీ కెమెరా, 5,600 ఎంఏహెచ్​ బ్యాటరీ,  90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 

ఇది ఫన్‌‌‌‌‌‌‌‌టచ్  ఆపరేటింగ్ సిస్టమ్​తో వస్తుంది. ధరలు రూ.29 వేల నుంచి మొదలవుతాయి. ఈ నెల 17 నుంచి ఫోన్​ను అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, వివో ఈ–స్టోర్​ నుంచి ఆర్డర్​ చేయవచ్చు.