స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఎక్స్ఎక్స్ 200 ప్రో, వివోఎక్స్ 20 ఫోన్లను ఆవిష్కరించింది. 200 ఎంపీ జైస్ టెలిఫోటో కెమెరా, ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్, 6000 ఎంఏహెచ్బ్యాటరీ, ఫాస్ట్చార్జింగ్, 16 జీబీ దాకా ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజీ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. ధరలు రూ.66 వేల నుంచి మొదలవుతాయి. ప్రీబుకింగ్స్ మొదలయ్యాయి.