
మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ వై200 ను వివో బుధవారం లాంచ్ చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్‌సెట్‌ను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచుల 120 హెడ్జ్ అమోలెడ్ స్క్రీన్, 64 ఎంపీ మెయిన్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. 8జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.22 వేలు.