వివో వై29 ఫోన్​ వచ్చేసింది

వివో వై29 ఫోన్​ వచ్చేసింది

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మిడ్​ రేంజ్​5జీ ఫోన్​ వై 29 ను లాంచ్ చేసింది.  ఇందులో 6.68 ఇంచుల స్క్రీన్​, మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్​, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనుక రెండు కెమెరాలు, 8జీబీ వరకు ర్యామ్​, 128 జీబీ వరకు స్టోరేజీ ఉంటాయి. 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీని అమర్చారు. ధరలు రూ.14 వేల నుంచి రూ.19 వరకు ఉంటాయి. కొన్ని కార్డులతో కొంటే రూ.1,500  ఇన్​స్టంట్ ​డిస్కౌంట్​ పొందవచ్చు.