తల్లాడ, వెలుగు : ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నా రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు. సోమవారం తల్లాడలోని సొసైటీ ఆవరణలో, కల్లూరి ఏఎంసీ గోడౌన్ ఆవరణలో, పుల్లయ్య బంజర సమీపంలోని శివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 230 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా దాదాపు 3,4 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ.2,203, కామన్ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.2,183 చెల్లించనున్నట్లు తెలిపారు. ఎలక్షన్ ఉన్నా రైతులకు ఇన్ టైం లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు.
ఎన్నికలు ఉన్నా..కొనుగోలు కేంద్రాలు కంటిన్యూ : వీపీ గౌతమ్
- ఖమ్మం
- November 7, 2023
లేటెస్ట్
- Game Changer Box Office: అఫీషియల్.. గేమ్ ఛేంజర్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
- బిట్ బ్యాంక్: నీటిపారుదల ప్రాజెక్టులు
- మైనర్లు వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు రూ.25 వేలు జరిమానా : ఏసీపీ శ్రీనివాస్
- సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడినందుకు ఫైన్
- అపార్ నమోదు వందశాతం పూర్తి చేయాలి : జిల్లా విద్యాధికారి అశోక్
- గ్రాండ్‌గా క్రీస్తు జ్యోతి కాలేజ్ సిల్వర్ జూబ్లీ
- ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందడి
- భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన సీపీ
- సంగారెడ్డి జిల్లాలో ముందస్తు సంక్రాంతి సంబురాలు
- రోడ్డు భద్రత ప్రమాణాలపై ప్రచారం కల్పించాలి : కలెక్టర్ శ్రీజ
Most Read News
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- సంక్రాంతి తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ వార్నింగ్
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్
- గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ
- Ravi Ashwin: డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టగలడు: రవిచంద్రన్ అశ్విన్
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
- IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ వీరిద్దరే.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్
- రైతులకు గుడ్ న్యూస్ : పంట వేసినా వేయకపోయినా.. సాగుభూమికి రైతుభరోసా
- Allu Arjun: అల్లు అరవింద్ బర్త్ డే సెలెబ్రేషన్స్.... పుష్ప కా బాప్ అంటూ తండ్రికి విషెస్ చెప్పిన బన్నీ..