హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి హాజరై అభిమానులకు అభివాదం చేశారు. చిరు రాకతో సభ మొత్తం ఈలలు, చప్పట్లతో మారుమ్రోగింది. చిరంజీవి తనయుడు రాంచరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, అరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ లీడర్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, నిర్మాత నవీన్, డైరెక్టర్ బాబీ, యాంకర్ సుమ పాల్గొన్నారు.
హనుమకొండలో వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్
- వరంగల్
- January 29, 2023
లేటెస్ట్
- Sobhita Dhulipala: పెళ్లికుమార్తెగా శోభితా ధూళిపాళ్ల.. సంప్రదాయ చీర కట్టులో ముస్తాబు..ఫొటోలు వైరల్
- సజ్జల భార్గవ్ కు సుప్రీంకోర్టు షాక్.. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశం
- Hair beauty: ఇది రాస్తే తల్లో చుండ్రు తగ్గుతుంది...జుట్టు ఊడదు.. అందంగా ఉంటుంది..
- V6 DIGITAL 02.12.2024 AFTERNOON EDITION
- IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్‌లో కనిపించని కోహ్లీ, బుమ్రా, పంత్.. కారణం ఇదే
- పుష్ప మూవీ ఎఫెక్ట్ : 10 రూపాయల గుట్కా డబ్బుల కోసం పోలీసులకు ఫోన్.. 18 నెలలుగా ఇవ్వటం లేదని..!
- రైతుల ఆందోళనతో ఉద్రిక్తత.. ఢిల్లీలో 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
- IPL 2025: అయ్యర్, నరైన్, రస్సెల్‌కు షాక్.. కోల్‌కతా కెప్టెన్‌గా టెస్ట్ స్పెషలిస్ట్
- The Sabarmati Report: విక్రాంత్ మాస్సే సబర్మతి సినిమాని పార్లమెంట్లో వీక్షించనున్న ప్రధాని మోదీ
- డిసెంబర్ 9 వరకు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దు: ఏపీ హైకోర్టు
Most Read News
- గచ్చిబౌలిలో విషాద ఘటన.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య
- తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్ .. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌ను.. కారుతో గుద్ది.. నరికి చంపారు
- వరంగల్‌లో రియల్‌కు ఊపిరి..!
- ఉప్పల్ లో యాత్రల పేరిట భారీ మోసం .. ఐదేండ్లలో రూ.15 కోట్లు దండుకున్నడు
- ఉప్పల్‌లో భారీ మోసం.. 500 మంది నుంచి రూ.15 కోట్లు కాజేశాడు..!
- కులాంతర ప్రేమ పెళ్లి చేసుకున్నందుకే.. కానిస్టేబుల్ అక్కను.. తమ్ముడు చంపేశాడా.. లేక ఇంకేమైనా కారణాలు..?
- అధిక లాభాల ఆశ చూపి తెలుగు హీరోయిన్లని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్...
- SPగా జాయిన్ అవ్వటానికి వెళుతూ.. కారు యాక్సిడెంట్లో చనిపోయిన యంగ్ IPS ఆఫీసర్
- వేములవాడ రాజన్న సన్నిధిలో హీరో శ్రీకాంత్ ప్రత్యేక పూజలు.