జాతరలో జనం.. ఓరుగల్లు నిర్మానుష్యం

జాతరలో జనం..  ఓరుగల్లు నిర్మానుష్యం

వరంగల్, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వరంగల్ సిటీ నుంచి శుక్రవారం భక్తులు భారీగా తరలివెళ్లారు. దీంతో సిటీ బోసిపోయింది. రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. జనాలు, వెహికల్స్​రాకపోకలు లేకపోవడంతో ప్రధాన జంక్షన్లు, కాలనీలు నిర్మానుషంగా మారాయి.