వరంగల్ లో మంచు తెర..!

వరంగల్ లో మంచు తెర..!

వరంగల్​, వెలుగు ఫొటోగ్రాఫర్​ : చలి తీవ్రత పెరిగింది. శనివారం ఉదయం 8 గంటలైనా వరంగల్​ నగరాన్ని మంచుదుప్పటి కమ్మునే ఉంది. ప్రజలు చలి నుంచి రక్షణగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని పనులు చేసుకున్నారు. హనుమకొండ కాకతీయ యూనిర్సిటీ వద్ద మంచు కురుస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.