
కాశీబుగ్గ, వెలుగు: కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అమిత్‌షా, బండి సంజయ్‌ని పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను సోమవారం ఢిల్లీలో జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆరూరి రమేశ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ప్రేమేందర్ రెడ్డితో కలిసి బోకే అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.