కాజీపేట దర్గా ఉర్సు వేడుకలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యా యి. ముస్లిం మత పెద్ద ఖుస్రూపాషా సంప్రదాయ రీతిలో దర్గా కు చాదర్, గందం సమర్పించడంతో ఉత్సవాలు మొదలయ్యా యి. మూడురోజుల పాటూ జరిగే ఉర్సు ను చూసేందుకు భక్తులు ఇప్పటికే దర్గా కు చేరుకున్నారు. పలు స్టాళ్లు కూడా వెలిశాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
విద్యు త్ కాం తులతో దర్గా ప్రాంగణం వెలుగులీనుతోం ది. – వరంగల్, ఫొటోగ్రాఫర్