వరంగల్ కేఎంసీలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. మట్వాడ పీఎస్లో ఆరుగురు సీనియర్లపై కేసులు

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. సెకండ్ ఈయర్ చదువుతున్న విద్యార్థిని, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వేధింపులకు గురి చేశారని మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Raed:ఐఐటీ కుర్రోళ్లకు మస్తు గిరాకీ..

విచారణ జరిపిన పోలీసులు ఆరుగురు సీనియర్ విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్ 19న కేఎంసీలో జరిగే ర్యాగింగ్ కమిటీ సమావేశంలో బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.