కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వణికిస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా… రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ మేయర్ దంపతులకు కరోనా వైరస్ సోకింది. మేయర్ గుండా ప్రకాశ్ సహా అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన బంధువులు, సన్నిహితులు,గన్ మెన్ లు, అధికారులు క్వారంటైన్లో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, పలువురు కార్పొరేటర్లు క్వారంటైన్లో ఉన్నారు. గత పదిరోజులుగా మేయర్‌తో కలిసి తిరిగిన, సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు టెస్ట్‌లు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
వరంగల్ మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్.. క్వారంటైన్లో సిబ్బంది
- తెలంగాణం
- July 19, 2020
లేటెస్ట్
- లిఫ్ట్ అడిగిన వ్యక్తిని ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి.
- GameChanger: గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్‌తో సంతృప్తి లేనని దర్శకుడు శంకర్ కామెంట్స్.. విపరీతంగా నెటిజన్ల ట్రోలింగ్
- మహానుభావులు.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో..
- ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ ప్రారంభోత్సవం..
- కేజ్రీవాల్, సిసోడియాలకు భారీ షాక్.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్
- OTT Telugu: ఓటీటీకి యూటిట్యూడ్ స్టార్ రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే?
- తీర్థయాత్రలకు వెళ్లిన బస్సులో అగ్నిప్రమాదం.. తెలంగాణ వాసి సజీవ దహనం
- చైనా మాంజా దారా తగిలి ట్రాఫిక్ పోలీస్‌కి తీవ్ర గాయాలు
- సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్ లో భారీగా పెరిగిన నాన్ వెజ్ సేల్స్..
- Oscars 2025: ఆస్కార్‌కు అంటుకున్న కార్చిచ్చు.. నామినేషన్లు జనవరి 23కు వాయిదా
Most Read News
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్ల స్క్వాడ్ వివరాలు ఇవే
- ఎటు పోతోంది ఈ సమాజం.. కోడలు కావాల్సిన అమ్మాయిని పెళ్లాడిన వరుడి తండ్రి
- Ligier Mini EV: అప్పట్లో నానో.. ఇప్పుడు లిజియర్: లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది
- శ్రీశైలం టోల్ గేట్ సిబ్బంది చేతివాటం : 8 మంది ఉద్యోగులపై వేటు
- Sankranti Special : కనుమ పండుగ అంటే ఏంటీ.. ఎలా జరుపుకోవాలో తెలుసా.. !
- జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!
- SA20: సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్‌లోనే దినేష్ కార్తీక్ బ్యాడ్ లక్
- Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ
- కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు.. తీరంలో అలల ఉగ్రరూపం
- నాకు ఎందుకు బెయిల్ ఇవ్వరు మీరు..? సుప్రీంకోర్టును ఆశ్రయించిన డిస్మిస్డ్ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్