వరంగల్ అర్బన్ : వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను డీఎంఈకి పంపారు. ఆరోగ్యం సహకరించడం లేదని.. తన రాజీనామాను అంగీకరించాలని లేఖలో తెలిపారు. శ్రీనివాసరావు రాజీనామాకు రాజకీయ ఒత్తిళ్ళే కారణమని వైద్యులు అంటున్నారు. కరోనా కేసులు ఎక్కువ నమోదవుతుండటంతో వెంటనే కొత్త సూపరింటెండెంట్ ను నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
see more news