వరంగల్
వరంగల్‌ను హైదరాబాద్ మాదిరిగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వరంగల్: హైదరాబాద్‌కు ఏ మాత్రం తగ్గకుండా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇంది
Read Moreవరంగల్ గడ్డపై మాటిస్తున్నా.. రైతు రుణమాఫీపై CM రేవంత్ కీలక ప్రకటన
వరంగల్: రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రుణమాఫీపై భద్రకాళి.. సమ్మక్క సారక్క సాక్షిగా నాడు రైతులకు ఇచ్చినా హామీ నెరవేర్చాను
Read MoreKCR అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవనివ్వ: సీఎం రేవంత్
వరంగల్: బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవ
Read Moreతెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేస్తం: CM రేవంత్
వరంగల్: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరురాలిని చేస్తామని.. మా ప్రభుత్వంలో ఆడబిడ్డలే కీలకంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలక
Read Moreమహిళలకు డిప్యూటీ సీఎం భట్టి గుడ్ న్యూస్.. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
వరంగల్: మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప
Read Moreకాళోజీ కళా క్షేత్రం జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కాళోజీ కళా క్షేత్రాన్ని 2024, నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి.. జాతికి అంకితం చేశార
Read Moreవరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఏటీఎంలు టార్గెట్ గా చేసుకున్న దొంగలు ఇపుడు ఏకంగా బ్యాంకులకే కన్నం పెడుతున్నారు. పక్కా ప్లాన్ తో బ్యాంకుల్లో రాబరీ చేస్త
Read Moreవరంగల్ లో 4 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,962 కోట్లు కేటాయించింది. మామునూర్ ఎయిర్‌పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఔటర్
Read Moreఇందిరాగాంధీ సంస్కరణ వల్లే దేశం ప్రగతి సాధించింది.. మంత్రి కొండా సురేఖ
వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఇందిరాగాంధీ వి
Read Moreవరంగల్ట్రై సిటీలో ట్రాఫిక్ మళ్లింపు
హనుమకొండ, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో వరంగల్ట్రై సిటీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో లక్ష మందితో బ
Read Moreజంగాలపల్లిలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు
ములుగు, వెలుగు : ములుగు మండలం జంగాలపల్లిపై జరుగుతున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని డీఎంహెచ్‌వో గోపాల్ రావు సూచించారు. సోమవారం గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిర
Read Moreనిజాయితీతో పనిచేస్తా : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: ప్రజల నమ్మకాన్ని శిరసావహిస్తూ, నిజాయితీతో పనిచేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన
Read Moreవరంగల్ సభకు లక్ష మంది మహిళలు.. 900 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
వరంగల్ లో ఇందిరా మహిళా శక్తి సభకు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ సభకు దాదాపు లక్ష మంది మహిళలు హాజరుకానున్నారు. మహిళల తరల
Read More