వరంగల్
ఐలోని పదవుల కోసం పోటీ !..చైర్మన్ పదవి కోసం ఆశావహుల ఆరాటం
పాత, కొత్త నేతల మధ్య తీవ్ర పోటీ ట్రస్ట్ బోర్డుపై కేసు పెండింగ్ తో గందరగోళం వచ్చే నెల 13న ప్రారంభంకానున్న మల్లన్న జాతర హనుమకొండ, వెల
Read Moreమహబూబాబాద్ జిల్లాలో ఏఎస్ఐని అంటూ 80 వేలు కొట్టేశాడు!
నర్సింహులపేట, వెలుగు: ఏఎస్ఐని అంటూ ఫోన్ చేసి వ్యక్తి వద్ద రూ. 80 వేలు కొట్టేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం..
Read Moreవరంగల్ జిల్లాలో గ్రూప్–2 పరీక్ష ప్రశాంతం
మహబూబాబాద్/ ములుగు/ జనగామ/కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో గ్రూప్–2 తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మహబూబాబాద్ కలెక్టర్ అద్వై
Read Moreవరంగల్ సిటీలో ఉచిత హెల్త్ క్యాంప్
గ్రేటర్వరంగల్, వెలుగు: వరంగల్‌సిటీ 36వ డివిజన్పరిధిలోని చింతాల్స్లం ఏరియాలో ఆదివారం ఉచిత హెల్త్‌క్యాంప్‌ను కాంగ్రెస్నాయకులు మహ్మద్ఆయూబ్ప్రారంభిం
Read Moreసేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించాలి : ఝాన్సీ రెడ్డి
కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి తొర్రూరు, వెలుగు: సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించాలని
Read Moreవరంగల్ లో షాపింగ్ మాల్ ప్రారంభం
కాశీబుగ్గ, వెలుగు: గ్రేటర్వరంగల్ సిటీలో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ఆదివారం రాష్ర్ట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మ
Read Moreఓ సిటీ వెంచర్ లో ప్లాట్ల వేలం..ఆదాయం కోసం భూములు అమ్ముతున్న కుడా
ఆదాయం కోసం మరోసారి భూములు అమ్ముతున్న 'కుడా' మొదటిసారి వేలంలో గజం రూ.7 వేలు.. ఇప్పుడు రూ.లక్షకు పైమాటే ఎదురుగా వరంగల్ కలెక్టరేట్..
Read Moreమహదేవ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో..30 బెడ్లు..ఒక్కరే డాక్టర్
మహదేవ్‌పూర్ సీహెచ్‌సీలో గతంలో వందల సంఖ్యలో డెలివరీలు నేడు నెలకు 10 కూడా దాటని వైనం ఖాళీగా గైనకాల
Read Moreవరంగల్ జిల్లాలో కామన్ మెనూ ప్రారంభం
రాష్ర్ట ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలకు డైట్చార్జీలను పెంచింది. కామన్మెనూ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది. ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని రెసిడ
Read Moreకరుణాపురంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో పాస్టర్సంగాల పాల్సన్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ
Read Moreధన్యవాదాలు సార్.. మహబూబాబాద్ ఎస్పీ, జడ్జి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన బాధితుడు
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమ డుగు గ్రామానికి చెందిన పత్తి వెంకన్న తన సమస్య పరిష్కారం కావడంతో శనివారం ఎస్పీ సుధీర్ రా
Read Moreసెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ 14 ఏళ్ల బాలుడు మృతి.. వరంగల్ జిల్లాలో ఘటన
నర్సంపేట, వెలుగు: విద్యుత్ షాక్‌తో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సంపంగి రాకేశ్(14) చనిపోయాడు. స్థానిక హైస్కూల్లో 8వ తరగ
Read Moreప్రాణం తీసిన భూమి లొల్లి.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లిలో ఘటన
కాటారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దేవరాంపల్లి గ్రామంలో భూ తగాదా విషయంలో వ్యక్తిని గొడ్డలితో న
Read More