వరంగల్
అకాల వర్షంతో.. అన్నదాతలు ఆగం..తుఫాన్ కారణంగా నీట మునిగిన వరి
దెబ్బతిన్న మిర్చి, పత్తి మహబూబాబాద్/నర్సంపేట/నల్లబెల్లి/నర్సింహులపేట/మంగపేట/తొర్రూరు, వెలుగు : తుఫాన్&zwn
Read Moreగ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
కాటారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లిలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ గుడిసె పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల కథ
Read Moreఒంటరితనం భరించలేక యువకుడు ఆత్మహత్య
హసన్‌పర్తి, వెలుగు : ఒంటరితనం భరించలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్&zwnj
Read Moreబీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో దొంగతనం.. రెండు కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలోనే చోరీ చేశారు. పార్టీ ఆఫీసులో ఉన్న రెండు క
Read Moreవరంగల్‌లో అకాల వర్షంతో ఆగమవుతున్న రైతులు
నర్సింహులపేట/మంగపేట/కమలాపూర్, వెలుగు : వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న టైంలో తుఫాన్ కారణంగా అకాల వర్షం పడుతుండడంతో రైతులు ఆందోళ
Read Moreలోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలి : ఇలా త్రిపాఠి
ములుగు/ఏటూరునాగారం, వెలుగు : తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ములుగు కలెక్టర్ఇలా త్రిపాఠి
Read Moreనన్ను దెబ్బ కొట్టేందుకు ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు : పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, వెలుగు : నర్సంపేటలో తాను గెలవకుండా దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఒక్కటయ్యారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్&zwnj
Read Moreపని మొదలుపెట్టకముందే.. పదవికి దూరమైన్రు
ఆగమైన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య సిట్టింగ్‌లిద్దరికీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వని
Read Moreసంపత్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు
స్టేషన్‌ఘన్‌పూర్(చిల్పూరు), వెలుగు: బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జనగామ జడ్పీ చైర్మన్, పార్టీజిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి హఠాన్మరణం
Read Moreగ్యాస్ సిలిండర్ లీకై మంటలు.. రూ.50 వేల ఆస్తి నష్టం
కమలాపూర్, వెలుగు: వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకవడంతో మంటలు చెలరేగి రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని
Read Moreఅన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో సంపత్‌రెడ్డికి నివాళులు అర్పిస్తాం: కేటీఆర్
రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో జనగామ జెడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డికి నివాళులు అర్పిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్
Read Moreనల్లబెల్లిలో భార్యను చంపి పరారైన భర్త
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ఘటన నల్లబెల్లి , వెలుగు : భార్యను చంపి భర్త పరారయ్యాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రాంపూర్‌లో సోమవ
Read Moreజనగామ జడ్పీ చైర్మన్.. పాగాల హఠాన్మరణం
హైదరాబాద్/జనగామ/ స్టేషన్ ఘన్పూర్, వెలుగు: జనగామ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి(54) సోమవారం రాత్రి హఠాన్మరణం చెం
Read More