వరంగల్

పేద కుటుంబానికి అండగా కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: రూ.లక్షలు పెట్టి వైద్యం చేయించలేక పేదరికంతో బాధపడుతున్న ఓ కుటుంబానికి మంత్రి కొండా సురేఖ అండగా నిలిచారు. హన్మకొండ జిల్లాలోని రెడ్డి

Read More

ఓ వైపు తల్లికి ఫిట్స్​ నీటి సంపులో పడి చిన్నారి కన్నుమూత

ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌‌‌‌పూర్  గ్రామంలో బుధవారం సాయంత్రం నీటి సంపులో పడి ఏడాది వయస్సున

Read More

ఉన్నతి ప్రోగ్రామ్‌‌ను పట్టించుకోరా ? : కలెక్టర్‌‌ ప్రావీణ్య

    పర్వతగిరి జడ్పీహైస్కూల్‌‌ టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం     రూల్స్‌‌ పాటించని వారికి షోకాజ్&zwnj

Read More

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

    చెరువు శిఖం భూమిలో కడుతున్న      బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పనులు ఆపాలని ఆదేశాలు

Read More

నెల కింద పరారైన ఖైదీ చిక్కిండు

హనుమకొండ, వెలుగు: నెల కింద పరారైన రిమాండ్​ఖైదీ చిక్కాడు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన ఆలకుంట రాజు మద్యానికి బానిసయ్యాడు. తరచూ భ

Read More

భీమదేవరపల్లి మండలంలో .. దిగబడిన లారీలు నిలిచిన ట్రాఫిక్

భీమదేవరపల్లి, వెలుగు : భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులోని హైవేపై మంగళవారం రెండు లారీలు దిగబడిపోయాయి. ప్రస్తుతం సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వ

Read More

28 లోగా డబుల్​ బెడ్​రూమ్ ​ఇండ్ల లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయాలి

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం భూపాలపల్లి అర్బన్, వెలుగు: ఈ నెల 28 లోపు డబుల్​ బెడ్​రూమ్​ఇండ్ల లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేసి,

Read More

జనగామలో డిసెంబర్ 21న జిల్లా స్థాయి సైక్లింగ్​ పోటీలు

జనగామ అర్బన్, వెలుగు: ఈ నెల 21న జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఐత కిషన్ తెలిపారు. లింగ

Read More

కేసీఆర్ అసమర్థతతో నిరుద్యోగులకు అన్యాయం : ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

కురవి(డోర్నకల్), వెలుగు: తొమ్మిదేండ్ల కేసీఆర్ అసమర్థ పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీఎస్పీ స్టేట్​చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మండిపడ్డా

Read More

మహబూబాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా..ఆకేరును తోడేస్తున్నరు!

మహబూబాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నర్సింహులపేట మండలంలోని ఆకెరు నదిని తోడేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉ

Read More

కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలే దిక్కు: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

మహబూబాబాద్: కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా డో

Read More

హనుమకొండ జిల్లా మడికొండలో జాబ్‌‌మేళా

కాజీపేట, వెలుగు : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ ఐటీ పార్కులోని క్వాండ్రంట్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ కంపెనీలో సోమవారం మెగ

Read More

ప్రాణం ఉన్నంత వరకు బీఆర్‌‌ఎస్‌‌లోనే ఉంటా : పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి

జనగామ అర్బన్, వెలుగు : తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్‌‌ఎస్‌‌లోనే ఉంటానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి చెప్పారు.

Read More