వరంగల్

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

మహాముత్తారం, వెలుగు : అప్పుల బాధతో  ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో  జరిగింది. బోర్లగూడెం గ్రా

Read More

మహబూబాబాద్​జిల్లాలో వడ్ల రాసులతో కిక్కిరిసిన మార్కెట్

మహబూబాబాద్​జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్​లో సోమవారం రికార్డు స్థాయి వడ్ల కొనుగోళ్లు జరిగాయి. వడ్ల రాసులతో మార్కెట్ పరిసరాలు కిక్కిరిశాయి. కవర్ షెడ

Read More

నిఘా నేత్రాలపై నిర్లక్ష్యం..వరంగల్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో మూలకుపడ్డ సీసీ కెమెరాలు

ఉన్న చోట నిర్వహణను పట్టించుకోని పోలీసులు నగరంలో పెరిగిన చోరీలు, ఇతర నేరాలు నిందితుల గుర్తింపులో ఇబ్బందులు హనుమకొండ, వెలుగు : ఒక్కో సీ

Read More

ఎంఎస్‌‌పీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా కిశోర్‌‌

జనగామ అర్బన్, వెలుగు : మహాజన సోషలిస్ట్‌‌ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా గద్దల కిశోర్‌‌ ఎంపికయ్యారు. జనగామలోని పూలే అంబేద్కర్ &nb

Read More

తొర్రూరులో రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు

తొర్రూరు, వెలుగు : చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించే యువతకు మంచి భవిష్యత్‌‌తో పాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్

Read More

జాతీయ స్థాయి యోగా పోటీలకు దామెర స్టూడెంట్‌‌

ఆత్మకూరు (దామెర), వెలుగు : జాతీయ స్థాయి యోగా పోటీలకు హనుమకొండ జిల్లా దామెరకు చెందిన స్టూడెంట్‌‌ ఎంపికయ్యారు. దామెరకు చెందిన సోనబోయిన ప్రణవి

Read More

ములుగు నుంచే పాలన కొనసాగిస్తా : మంత్రి సీతక్క

    ఇక్కడికి రాగానే ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది     పంచాయతీ రాజ్‌‌ శాఖ మంత్రి సీతక్క ములుగు, వెలుగు :

Read More

ఒకేసారి రెండు జాబ్ లు .. తెలంగాణ యువకుడి సత్తా

ఆత్మకూరు (దామెర) వెలుగు : కష్టేఫలి అని నిరూపించాడు అతడు. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు హనుమకొండ జిల్లా దామెర మండలం తక్కళ్లపహ

Read More

మెషీన్లు రావు.. డాక్టర్లు లేరు.. జనగామలోని టీ హబ్, రేడియాలజీ సెంటర్‌‌లో డాక్టర్ల కొరత

సెంటర్‌‌కే రాని సిటీ స్కాన్‌‌ మెషీన్‌‌ వచ్చినా వాడలేని పరిస్థితిలో 2డీ ఎకో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట

Read More

మేడారంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా మేడారంలో నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మేడారంలో రూ.90 లక్షలతో పోలీస్ కమాండ్‌ క

Read More

నేను ఏ స్థాయిలో ఉన్న ములుగుకు ఆడబిడ్డనే: మంత్రి సీతక్క

ఏ స్థాయిలో ఉన్న ములుగుకు ఆడబిడ్డనేనని మంత్రి సీతక్క అన్నారు. సేవకురాలుగా ములుగు ప్రజలకు తాను ఎల్లప్పుడు సేవలందిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇ

Read More

మంత్రిగా తొలిసారి ములుగుకు.. సీతక్క భారీ ర్యాలీ

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీతక్క తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చారు.  ములుగు మండలం మహ్మద్ గౌస్ పల్లి దగ్గర ఆమెకు ఘన స్వాగతం పలికారు

Read More

క్వాలిటీ పాటిస్తేనే బిల్లులిస్తం

వరంగల్​సిటీ, వెలుగు : పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే బిల్లులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్‌‌‌‌ షేక్‌‌‌&zw

Read More